ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 20 AUG 2026 10:41AM by PIB Hyderabad

మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

"భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నా".

 

***


(రిలీజ్ ఐడి: 2301466) సందర్శకుల సూచీ సంఖ్య : : 71