ప్రధాన మంత్రి కార్యాలయం
కోల్‌కతాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని
प्रविष्टि तिथि:
19 AUG 2026 2:34PM by PIB Hyderabad
కోల్‌కతాలో జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటనలో ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ విషాదంలో ఆప్తులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధిత ప్రజలకు స్థానిక యంత్రాంగం సాయమందిస్తోందని తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“కోల్‌కతాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం వాటిల్లడం అత్యంత విచారకరం. ఈ విషాదంలో ఆప్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. బాధితులకు స్థానిక యంత్రాంగం సాయమందిస్తోంది: ప్రధానమంత్రి @నరేంద్రమోదీ’’
(रिलीज़ आईडी: 2301207)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam