ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో జరిగిన ప్రమాద బాధితులకు ఎక్స్–గ్రేషియాను ప్రకటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
17 AUG 2026 3:14PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో జరిగిన ప్రమాద బాధితులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్–గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందజేస్తామని పీఎం తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్–గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.’’
(రిలీజ్ ఐడి: 2300455)
సందర్శకుల సూచీ సంఖ్య : : 66
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam