రక్షణ మంత్రిత్వ శాఖ
‘అగ్ని-4’ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
प्रविष्टि तिथि:
06 AUG 2026 7:01PM by PIB Hyderabad
మధ్య శ్రేణికి చెందిన ‘అగ్ని-4’ బాలిస్టిక్ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి 2026 ఆగస్టు 6న విజయవంతంగా ప్రయోగించారు. యుద్ధ నిర్వహణ సంబంధిత ప్రమాణాలతో పాటు సాంకేతిక ప్రమాణాలు అన్నిటినీ ఈ ప్రయోగం అందుకుంది. ఈ ప్రయోగాన్ని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
(रिलीज़ आईडी: 2295979)
आगंतुक पटल : 12