ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పరీక్షల వ్యవస్థను మరింత పటిష్టం చేసే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పట్ల ప్రధానమంత్రి హర్షం

నాడు పోస్టు చేయడమైనది: 30 JUL 2026 11:09PM by PIB Hyderabad

పార్లమెంట్ నేడు ఆమోదించిన బిల్లును ప్రశంసిస్తూ, ఇది దేశంలోని పరీక్షల వ్యవస్థను మరింత పటిష్ఠంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

“మన పరీక్షల వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2292152) సందర్శకుల సూచీ సంఖ్య : : 41
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam