ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 10,000మీ. పరుగు పందెంలో రజతం సాధించిన గుల్‌వీర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 JUL 2026 7:36PM by PIB Hyderabad

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌-2026లో పురుషుల 10,000మీపరుగు పందెంలో రజత పతకాన్ని సాధించిన గుల్‌వీర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

గుల్‌వీర్‌ అంకితభావంపట్టుదలను ప్రధానమంత్రి ప్రశంసించారుభవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

గ్లాస్గోలో సత్తా చాటిన గుల్‌వీర్‌!

పురుషుల 10,000మీపరుగు పందెంలో రజతం సాధించిన గుల్‌వీర్‌కు శుభాకాంక్షలుఅతని అంకితభావంపట్టుదల ప్రశంసనీయంభవిష్యత్ ప్రయత్నాల్లో అతను విజయం సాధించాలని కోరుకుంటున్నా".

 

***


(రిలీజ్ ఐడి: 2291506) సందర్శకుల సూచీ సంఖ్య : : 51