ప్రధాన మంత్రి కార్యాలయం
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సేవా తీర్థ్‌లో యోగా
నాడు పోస్టు చేయడమైనది:
21 JUN 2026 3:51PM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని సేవాతీర్థ్‌లో ఈ రోజు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రధానమంత్రి కార్యాలయం, క్యాబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ (ఎన్ఎస్సీఎస్) అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘ఈ రోజు యోగా దినోత్సవం సందర్భంగా సేవా తీర్థ్‌లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో ప్రధానమంత్రి కార్యాలయం, క్యాబినెట్ సచివాలయం, ఎన్ఎస్సీఎస్ సచివాలయ అధికారులు పాల్గొన్నారు.’’
***
(రిలీజ్ ఐడి: 2276415)
సందర్శకుల సూచీ సంఖ్య : : 44
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam