ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సత్యం, సేవ, జ్ఞానం, కర్మ.. ఈ సుగుణాలను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 18 JUN 2026 9:23AM by PIB Hyderabad

సత్యానికి కట్టుబడి ఉంటే సంపదనిస్వార్థంగా సేవలను అందిస్తే కీర్తినిరంతర అభ్యాసం ద్వారా జ్ఞానంకర్మలతో వివేకం లభిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  ఈ సుగుణాలు మనిషి స్వభావాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషించడంతో పాటుసమాజ పురోగతిలో కూడా కీలక పాత్రను పోషిస్తాయని ఆయన తెలిపారు.
‘‘
సత్యానుసారిణీ లక్ష్మీః కీర్తిసత్యాగానుసారిణీ అభ్యాససారిణీ విద్యా బుద్ధిః కర్మానుసారిణీ’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ మేరకు ఒక సందేశంలో పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2274504) సందర్శకుల సూచీ సంఖ్య : : 49