ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 11 JUN 2026 6:08PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా ఈ రోజు న్యూఢిల్లీలో కలిశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా భేటీ అయ్యారు.

 

 

****

MJPS/SS/ST


(రిలీజ్ ఐడి: 2271843) సందర్శకుల సూచీ సంఖ్య : : 74