ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ గాయని సుమన్ కల్యాణ్‌పూర్ మృతికి ప్రధాని సంతాపం

प्रविष्टि तिथि: 01 JUN 2026 12:45PM by PIB Hyderabad

ప్రముఖ గాయని శ్రీమతి సుమన్ కల్యాణ్‌పూర్ మరణం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

సుమన్ కల్యాణ్‌పూర్ మరణం తీవ్రంగా కలచి వేసిందని ప్రధానమంత్రి అన్నారుఆమె మధుర స్వరంహృదయాన్ని తాకే గానం.. భారతీయ సాంస్కృతిక ప్రపంచాన్ని సుసంపన్నం చేశాయన్నారుసంగీత ప్రియులుభారతీయ సినీ అభిమానుల్లో తన పాటలతో ప్రత్యేక స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారని తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

‘‘ప్రముఖ గాయని సుమన్ కల్యాణ్‌పూర్ మరణం దిగ్భ్రాంతి కలిగించిందిఆమె మధుర స్వరంహృదయాన్ని తాకే గానం.. మన సాంస్కృతిక ప్రపంచాన్ని సుసంపన్నం చేశాయిసంగీత ప్రియుల్లోసినీ అభిమానుల్లో తన పాటలతో ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారుఆమె కుటుంబానికీఅభిమానులకూ సానుభూతి తెలియజేస్తున్నానుఓం శాంతి.’’

 

***


(रिलीज़ आईडी: 2267477) आगंतुक पटल : 85
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam