రాష్ట్రపతి సచివాలయం
నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
19 MAY 2026 1:03PM by PIB Hyderabad
భారత మాజీ రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవ రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఈ రోజు (2026 మే 19) రాష్ట్రపతి భవన్లో పుష్పాంజలి ఘటించారు.
***
(రిలీజ్ ఐడి: 2262739)
సందర్శకుల సూచీ సంఖ్య : : 72
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam