మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ జయంతి ఈ రోజు (5 మే 2026). ఈ సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆయనకు రాష్ట్రపతి భవన్లో పుష్పాంజలి సమర్పించారు.
***