హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఎన్నికల్లో ఓటు వేసిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ఈ ప్రజాస్వామ్య వేడుకలో పాల్గొని, ఓటర్లంతా పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని శ్రీ అమిత్ షా విజ్ఞప్తి

प्रविष्टि तिथि: 26 APR 2026 1:22PM by PIB Hyderabad

అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీఎన్నికల్లో కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఓటు వేశారు.

అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీఎన్నికల్లో ఈ రోజు తాను ఓటు వేశానని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారుపెద్ద సంఖ్యలో ఓటు వేయడం ద్వారా ఈ ప్రజాస్వామ్య వేడుకలో భాగస్వాములు కావాలని ఓటర్లందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు.


(रिलीज़ आईडी: 2255728) आगंतुक पटल : 42
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati