ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తమిళనాడు విరుధునగర్ జిల్లాలో దుర్ఘటన... విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 19 APR 2026 6:46PM by PIB Hyderabad

తమిళనాడు... విరుధునగర్ జిల్లాలో సంభవించిన దుర్ఘటన చాలా బాధాకరమైందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుఆత్మీయులను కోల్పోయిన వారికి ఆయన సంతాపం తెలిపారుఈ దుర్ఘటనలో గాయపడిన  వారు సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూఇలా పేర్కొంది:
‘‘
తమిళనాడులోని విరుధునగర్ జిల్లాలో సంభవించిన దుర్ఘటన ఎంతో బాధాకరంఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నానుఈ దుర్ఘటనలో గాయపడిన వారు సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానుప్రధానమంత్రి’’.

 

(रिलीज़ आईडी: 2253627) आगंतुक पटल : 40
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada