ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆశా భోంస్లే గారు ఆస్పత్రిలో చేరటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


ఆమె త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించిన పీఎం

प्रविष्टि तिथि: 12 APR 2026 10:56AM by PIB Hyderabad

ఆశా భోంస్లే గారు ఆస్పత్రిలో చేరటం పట్ల ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆమె త్వరగా కోలుకోవాలనిఆరోగ్యం మెరుగుపడాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"ఆశా భోంస్లే గారు ఆస్పత్రిలో చేరటం బాధాకరంఆమె త్వరగా కోలుకునిఆరోగ్యంగా ఉండాలి"


(रिलीज़ आईडी: 2251305) आगंतुक पटल : 62
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Odia , Kannada , Malayalam