ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో హర్యానా ముఖ్యమంత్రి భేటీ

प्रविष्टि तिथि: 02 APR 2026 1:24PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
“ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సైనీ సమావేశమయ్యారు’’ అని తెలిపారు.


(रिलीज़ आईडी: 2248294) आगंतुक पटल : 68
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam