ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో పశ్చిమ బెంగాల్ గవర్నరు భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
02 APR 2026 1:16PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి సమావేశమయ్యారు’’ అని తెలిపారు.
(రిలీజ్ ఐడి: 2248292)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam