యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

కేంద్ర ప్రభుత్వంలో వివిధ ఉద్యోగాలకు నేరుగా నియామకం

प्रविष्टि तिथि: 30 MAR 2026 1:50PM by PIB Hyderabad

సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆంత్రపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఆంత్రపాలజిస్టు (కల్చరల్ ఆంత్రపాలజి విభాగం), ఆంత్రపాలజిస్టు (ఫిజికల్ ఆంత్రపాలజి విభాగం).. ఈ 2 ఉద్యోగాలనూ భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను  యూపీఎస్‌సీ ఆహ్వానిస్తోంది.
పూర్తి వివరాలతో ప్రకటన సంఖ్య 01/2026ను అభ్యర్థులకు ఉద్దేశించిన సూచనలతో, కమిషన్ వెబ్‌సైట్ https://upsc.gov.in లో అప్‌లోడ్ చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 మార్చి నెల 28 నుంచి 2026 ఏప్రిల్ 17 వరకూ ఆన్‌లైన్ నియామక దరఖాస్తుల పోర్టల్ https://upsconline.nic.in/ora/ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
ప్రకటనలో ప్రస్తావించిన సమగ్ర సూచనలను అనుసరించ వలసిందిగా అభ్యర్థులను కోరుతున్నారు.

 

***


(रिलीज़ आईडी: 2246909) आगंतुक पटल : 78
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati