హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హిందూ నూతన సంవత్సరం ‘విక్రమ్ సంవత్ 2083’ ఆరంభం సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు


నూతన సంవత్సరం ‘విక్రమ్ సంవత్ 2083’ సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు

ఈ నూతన సంవత్సరంలో భగవంతుడు అందరికీ కొత్త శక్తిని, నూతన చైతన్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక!

प्रविष्टि तिथि: 19 MAR 2026 11:11AM by PIB Hyderabad

నూతన సంవత్సరం ‘విక్రమ సంవత్ 2083’ ఆరంభం సందర్భంగా దేశ ప్రజలకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు.

“దేశ ప్రజలందరికీ నవ సంవత్సరం ‘విక్రమ సంవత్ 2083’ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ సరికొత్త శక్తిని, నూతన చైతన్యాన్ని, ఐశ్వర్యాన్నిఆ భగవంతుడు ప్రసాదించుగాక!” అని సామాజిక మాధ్యమం ఎక్స్‌ ‌లో శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2242657) आगंतुक पटल : 73
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali-TR , Assamese , Bengali , Punjabi , Gujarati , Kannada