ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో గుజరాత్ ముఖ్యమంత్రి భేటీ
प्रविष्टि तिथि:
10 MAR 2026 10:55PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా తెలిపారు:
‘‘గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.’’
***
(रिलीज़ आईडी: 2238098)
आगंतुक पटल : 96
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam