యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష-2025

నాడు పోస్టు చేయడమైనది: 09 MAR 2026 5:22PM by PIB Hyderabad

సివిల్ సర్వీసెస్ పరీక్ష-2025 తుది ఫలితాలు 06.03.2026న విడుదలయ్యాయిసివిల్ సర్వీసెస్ పరీక్ష-2025 తుది ఫలితాల్లో ఆకాంక్ష సింగ్ అనే ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు 301 ర్యాంకు సాధించినట్లు చెబుతున్నారని పలు మీడియా కథనాలు వెలువడ్డాయి.

కమిషన్ రికార్డుల ప్రకారం సివిల్ సర్వీసెస్ (మెయిన్స్పరీక్ష-2025 తుది ఫలితాల్లో 301వ ర్యాంకు సాధించిన అభ్యర్థి వివరాలు ఇలా ఉన్నాయి:

 

సీరియల్ నెం.

పేరుర్యాంకురూల్ నెం.

తండ్రి పేరు

తల్లి పేరు

చిరునామా

1.

ఆకాంక్ష సింగ్ర్యాంకు 301,

రోల్ నెం. 0856794

శ్రీ రంజిత్ సింగ్

శ్రీమతి నీలం సింగ్

గ్రామంఅభయ్‌పుర్ఘాజీపుర్ఉత్తరప్రదేశ్

  

***
 

(రిలీజ్ ఐడి: 2237295) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Malayalam