ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్సుకత శక్తిని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 MAR 2026 9:40AM by PIB Hyderabad
విజయాన్ని సాధించడంలో ఉత్సుకత, సంకల్పానికున్న ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
దిగువ శ్లోకాన్ని ప్రధాని పంచుకున్నారు.
‘‘ఉత్సాహో బలవానార్య నాస్త్యుత్సాహాత్ పరం బలమ్। సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ న కించిదపి దుర్లభమ్॥’’
ఉత్సాహమే అతి గొప్ప శక్తి అని ఈ సుభాషితం తెలియజేస్తోంది. ఉత్సాహవంతుడైన వ్యక్తికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఇలా పేర్కొన్నారు.
‘‘ఉత్సాహో బలవానార్య నాస్త్యుత్సాహాత్ పరం బలమ్।
సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ న కించిదపి దుర్లభమ్॥’’
(రిలీజ్ ఐడి: 2235454)
సందర్శకుల సూచీ సంఖ్య : : 51
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam