ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వీర్ సావర్కర్ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 26 FEB 2026 11:25AM by PIB Hyderabad

మహోన్నత విప్లవకారుడు వీర్ సావర్కర్ వర్థంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

ఈ స్వాతంత్ర్య సమరయోధుడిని స్మరిస్తూ.. దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తం చేయడానికే ఆయన జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారువీర్ సావర్కర్ వ్యక్తిత్వంఆయన కృషి దేశ సేవలో ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

మహోన్నత విప్లవకారుడు వీర సావర్కర్ పుణ్యతిథి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నానుదేశాన్ని బానిస సంకెళ్ళ నుంచి విముక్తం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారుఆయన వ్యక్తిత్వంకృషి ప్రతి తరానికి దేశ సేవలో స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2233285) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Gujarati , Tamil , Kannada , Malayalam