ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన మణిపూర్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు
నాడు పోస్టు చేయడమైనది:
24 FEB 2026 7:27PM by PIB Hyderabad
మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ ఈ రోజు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీమతి నెమ్చా కిప్గెన్, శ్రీ లోసి దిఖోతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
‘ఎక్స్’ వేదికగా పీఎంవో ఇలా పేర్కొంది:
మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ @YKhemchandSingh ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీమతి @KipgenNemcha, శ్రీ లోసి దిఖోతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.@narendramodi
(రిలీజ్ ఐడి: 2232447)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5