ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో భారత గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 16 FEB 2026 8:16PM by PIB Hyderabad

భారత గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారుఈ సమావేశంలో వారు అనేక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారుదేశవ్యాప్తంగా సామాజిక సామరస్యంసోదరభావంవిద్యను మెరుగుపరచడానికి గ్రాండ్ ముఫ్తీ చేసిన ప్రశంసనీయమైన ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.

ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"భారత గ్రాండ్ ముఫ్తీ షేక్ అబూబకర్ అహ్మద్ సాహబ్‌ తో భేటీ అయ్యాను. అనేక రకాల అంశాలపై మేం అభిప్రాయాలను పంచుకున్నాందేశంలో సామాజిక సామరస్యంసోదరభావంవిద్యను మెరుగుపరిచే విషయంలో ఆయన కృషి ప్రశంసనీయం’’


(రిలీజ్ ఐడి: 2228940) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati