ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలో 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026'ను ప్రారంభించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 16 FEB 2026 8:47PM by PIB Hyderabad

ఢిల్లీలోని భారత్ మండపంలో 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026'ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు.

ఆవిష్కర్తలుపరిశోధకులుసాంకేతిక నిపుణుల మధ్య ఉండటం ద్వారా కృత్రిమ మేధభారతీయ ప్రతిభఆవిష్కరణల అసాధారణ సామర్థ్యం స్పష్టమవుతోందని ప్రధానమంత్రి అన్నారుఏఐ రంగంలో భారత్ సాధిస్తోన్న పురోగతి కేవలం దేశానికే పరిమితం కాకుండా ప్రపంచాభివృద్ధికి తోడ్పడే పరివర్తనాత్మక పరిష్కారాలను రూపొందిస్తుందని ఆయన చెప్పారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:

భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026ను ప్రారంభించాను.

ఆవిష్కర్తలుపరిశోధకులుసాంకేతిక నిపుణుల మధ్య ఇక్కడ ఉండటం ద్వారా ఏఐభారతీయ ప్రతిభఆవిష్కరణల అసాధారణ సామర్థ్యం స్పష్టమవుతోందిమనమందరం కలిసి కేవలం భారతదేశం కోసమే కాకుండా ప్రపంచం కోసం పరిష్కారాలను రూపొందిద్దాం!”

 

***


(रिलीज़ आईडी: 2228939) आगंतुक पटल : 68
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada