రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తక్కువ ఇంధన వ్యయం, మెరుగైన నిర్వహణ పద్ధతులు,


పెరిగిన సరకు రవాణా వల్ల రైల్వేలో సాధ్యమైన మిగులు ఆదాయం: శ్రీ అశ్వినీ వైష్ణవ్

నాడు పోస్టు చేయడమైనది: 06 FEB 2026 6:31PM by PIB Hyderabad

గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో భారతీయ రైల్వే నిర్వహణ శాతం (ఆపరేటింగ్ రేషియో), స్థూల ట్రాఫిక్ రాబడులునికర ఆదాయం ఈ విధంగా ఉన్నాయి:

(రూకోట్లలో)

ఆర్థిక సంవత్సరం

నిర్వహణ శాతం

స్థూల ట్రాఫిక్ రాబడులు

మిగులు

2022-23

98.10%

2,39,983

2,517

2023-24

98.43%

2,55,273

3,260

2024-25

98.22%

2,65,114

2,660

https://x.com/RailMinIndia/status/2019703692426178886?s=20

2022-23తో పోలిస్తే 2024-25లో రైల్వే స్థూల ట్రాఫిక్ రాబడుల సమ్మేళన వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 5.1 శాతంగా ఉందిజోనల్ రైల్వేల వారీగా ఉన్న మిగులు లేదా లోటు వివరాలు భారతీయ రైల్వే వార్షిక గణాంక నివేదికలో అందుబాటులో ఉన్నాయిఈ నివేదికను భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ (https://indianrailways.gov.inనుంచి పొందొచ్చు.

https://x.com/RailMinIndia/status/2019702977838322017?s=20

కేంద్ర రైల్వేసమాచార ప్రసారఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2224749) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati