ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌ను దర్శించుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 FEB 2026 9:00PM by PIB Hyderabad

పంజాబ్‌లోని డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ జయంతి సందర్భంగా డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌‌ను దర్శించుకోవడం ఎంతో ప్రత్యేక అనుభూతిని కలిగించిందని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -  
‘‘శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ జయంతి సందర్బంగా డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌ను దర్శించుకోవడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది’’ అని పేర్కొన్నారు.
“ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਮਹਾਰਾਜ ਜੀ ਦੀ ਜਯੰਤੀ 'ਤੇ ਡੇਰਾ ਸੱਚਖੰਡ ਬੱਲਾਂ ਵਿਖੇ ਆਉਣਾ ਬਹੁਤ ਹੀ ਖ਼ਾਸ ਅਹਿਸਾਸ ਸੀ।”


(రిలీజ్ ఐడి: 2222099) సందర్శకుల సూచీ సంఖ్య : : 72
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam