ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంత్ నిరంజన్ దాస్ జీతో ప్రధానమంత్రి భేటీ

प्रविष्टि तिथि: 01 FEB 2026 7:21PM by PIB Hyderabad

శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ జయంతి ఈ రోజు.. ఈ విశిష్ట సందర్భంగా సంత్ నిరంజన్ దాస్ జీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌లో సమావేశమయ్యారు. సమాజానికి ఆయన అందించిన స్ఫూర్తిదాయకమైన సేవకు గుర్తింపుగా పద్మ శ్రీ పురస్కారంతో ఆయనను ఇటీవలే గౌరవించారు’’ అని శ్రీ మోదీ అన్నారు.  

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ జయంతి విశిష్ట సందర్భంగా సంత్ నిరంజన్ దాస్ జీతో భేటీ ఎంతో ప్రత్యేకం.
సమాజానికి ఆయన అందించిన స్ఫూర్తిదాయకమైన సేవకు గుర్తింపుగా పద్మ శ్రీ పురస్కారంతో ఆయనను ఇటీవలే గౌరవించారు’’

 "ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਮਹਾਰਾਜ ਜੀ ਦੀ ਜਯੰਤੀ ਦੇ ਵਿਸ਼ੇਸ਼ ਮੌਕੇ ’ਤੇ ਡੇਰਾ ਸੱਚਖੰਡ ਬੱਲਾਂ ਵਿਖੇ ਸੰਤ ਨਿਰੰਜਨ ਦਾਸ ਜੀ ਨਾਲ ਮੁਲਾਕਾਤ ਕਰਨਾ ਮੇਰੇ ਲਈ ਬਹੁਤ ਹੀ ਖ਼ਾਸ ਸੀ।
ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਹਾਲ ਹੀ ਵਿੱਚ ਸਮਾਜ ਪ੍ਰਤੀ ਉਨ੍ਹਾਂ ਦੀ ਪ੍ਰੇਰਣਾਦਾਇਕ ਸੇਵਾ ਵਜੋਂ ਪਦਮ ਸ਼੍ਰੀ ਨਾਲ ਸਨਮਾਨਿਤ ਕੀਤਾ ਗਿਆ ਹੈ।"
అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2222094) आगंतुक पटल : 80
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam