ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన మేఘాలయ ముఖ్యమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 JAN 2026 7:40PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్‌రాడ్ సంగ్మా ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ప్రధానమంత్రి @narendramodని మేఘాలయ ముఖ్యమంత్రి @SangmaConrad కలిశారు".


(రిలీజ్ ఐడి: 2220539) సందర్శకుల సూచీ సంఖ్య : : 37