ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో శ్రీ హెచ్.డి. దేవె గౌడ భేటీ
प्रविष्टि तिथि:
29 JAN 2026 3:50PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో శ్రీ హెచ్.డి. దేవె గౌడ గారు ఈ రోజు సమావేశమయ్యారు. 'కీలక అంశాలపై శ్రీ హెచ్.డి. దేవె గౌడ వ్యక్తం చేసిన అభిప్రాయాలు గమనార్హం, భారత్ అభివృద్ధి విషయంలో ఆయన కనబరిచే ఉత్సాహం కూడా అంతే ప్రశంసనీయమ'ని శ్రీ మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘శ్రీ హెచ్.డి. దేవె గౌడ జీ తో చక్కని సమావేశం.. కీలక అంశాలపై ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు గమనించదగ్గవి. భారత్ అభివృద్ధి పట్ల ఆయన కనబరిచే ఉత్సాహమూ అంతే ప్రశంసనీయమైందిగా ఉంది’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2220507)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Urdu
,
English
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam