ప్రధాన మంత్రి కార్యాలయం
గౌరవ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు స్వాగతం పలికిన భారత ప్రధాని
प्रविष्टि तिथि:
19 JAN 2026 5:05PM by PIB Hyderabad
గౌరవ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు న్యూఢిల్లీలోని విమానాశ్రయంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతం పలికారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“విమానాశ్రయానికి వెళ్లి సోదరుడు, గౌరవ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు స్వాగతం పలికాను. భారత్ - యూఏఈ మైత్రికి ఆయన ఇచ్చే బలమైన ప్రాధాన్యాన్ని ఈ పర్యటన చాటుతోంది. మా చర్చల కోసం ఎదురు చూస్తున్నాను.
@MohamedBinZayed”
“توجهتُ إلى المطار لاستقبال أخي، صاحب السمو الشيخ محمد بن زايد آل نهيان، رئيس دولة الإمارات العربية المتحدة. تُجسّد زيارته الأهمية التي يوليها لعلاقات الصداقة المتينة بين الهند والإمارات. أتطلع إلى مباحثاتنا.
@MohamedBinZayed
(रिलीज़ आईडी: 2216198)
आगंतुक पटल : 12