ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
प्रविष्टि तिथि:
15 JAN 2026 7:28PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ మోహన్ యాదవ్ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని న్యూఢిల్లీ కలిశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పీఏంఓ ఇండియా ఈ విధంగా పేర్కొంది:
‘‘ప్రధానమంత్రి శ్రీ @narendramodi తో భేటీ అయిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @DrMohanYadav51,
@CMMadhyaPradesh’’
(रिलीज़ आईडी: 2215132)
आगंतुक पटल : 3