ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలో జరిగిన పొంగల్ వేడుకల విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 JAN 2026 3:56PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ నివాసంలో ఈ రోజు జరిగిన పొంగల్ పండుగ వేడుకల విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వేరు వేరు పోస్ట్‌లలో ఈ విధంగా పేర్కొన్నారు:

“కేంద్ర మంత్రి తిరు ఎల్. మురుగన్ గారి నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల విశేషాలు ఇవి”

“తిరు ఎల్. మురుగన్ గారి నివాసంలో జరిగిన పొంగల్ వేడుకలు.. పొంగల్ పండుగకు ఉన్న ఆత్మీయత, ఉత్సాహాన్ని ప్రతిబింబించాయి. ఈ పండుగ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నాను."

"మంత్రి తిరు ఎల్. మురుగన్ గారి నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల విశేషాలు ఇవి."

"తిరు ఎల్. మురుగన్ గారి నివాసంలో జరిగిన పొంగల్ పండుగ వేడుకలు.. ఈ పండుగ రోజున ఉండే ఉత్సాహం, ప్రేమని చాటిచెప్పాయి. ఈ పండుగ అందరి జీవితాల్లోనూ సంతోషాన్ని పెంచాలని కోరుకుంటున్నాను."

@DrLMurugan


(రిలీజ్ ఐడి: 2214990) సందర్శకుల సూచీ సంఖ్య : : 23