ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ముంబయిలోని భాండూప్‌లో జరిగిన ప్రమాదంలో సంభవించిన ప్రాణ నష్టం పట్ల ప్రధాని సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 30 DEC 2025 10:13AM by PIB Hyderabad

ముంబయిలోని భాండూప్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో పీఎంవో ఇండియా ఇలా పేర్కొంది:

‘‘ముంబయిలోని భాండూప్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం దిగ్భ్రాంతి కలిగించిందిఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నాగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానుపీఎం నరేంద్ర మోదీ’’.  

 

***


(రిలీజ్ ఐడి: 2209702) సందర్శకుల సూచీ సంఖ్య : : 83