ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వర్తమానంలో జీవించడానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 22 DEC 2025 9:03AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు. అది..
‘‘గతే శోకో న కర్తవ్యో భవిష్యం నైవ చిన్తయేత్
వర్తమానేన కాలేన వర్తయన్తి విచక్షణా:’’
ఈ సుభాషితం.. మనం గతాన్ని తలుచుకుని దు:ఖించడమో లేదా భవిష్యత్తును గురించి ఆందోళన చెందడమో చేయకూడదనీ, బుద్ధిమంతులు ఒక్క వర్గమానంలోనే పనులు చేస్తుంటారనీ సూచిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి ఇలా రాశారు..:
‘‘గతే శోకో న కర్తవ్యో భవిష్యం నైవ చిన్తయేత్
వర్తమానేన కాలేన వర్తయన్తి విచక్షణా:’’


(రిలీజ్ ఐడి: 2207375) సందర్శకుల సూచీ సంఖ్య : : 45