ప్రధాన మంత్రి కార్యాలయం
సమష్టి కృషి శక్తిని చాటి చెప్పే ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
17 DEC 2025 9:04AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు. అది..
‘‘అల్పానామపి వస్తూనాం సంహతి: కార్యసాధికా
తృణైర్గుణత్వమాపన్నైర్బధ్యన్తే మత్తదన్తిన:’’
‘‘చిన్న చిన్న వస్తువులనైనా చక్కని ప్రణాళికతో కలిపితే, అవి పెద్ద పనులను సైతం పూర్తి చేయగలుగుతాయి. గడ్డి పరకలతో అల్లిన తాడు, శక్తిమంతమైన ఏనుగులనైనా బంధిస్తుంది’’ అనే భావాన్ని ఈ సుభాషితం మనకు తెలియజేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా రాశారు..:
‘‘అల్పానామపి వస్తూనాం సంహతి: కార్యసాధికా
తృణైర్గుణత్వమాపన్నైర్బధ్యన్తే మత్తదన్తిన:’’
(రిలీజ్ ఐడి: 2205094)
సందర్శకుల సూచీ సంఖ్య : : 48
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam