అంతరిక్ష విభాగం
పార్లమెంటులో ప్రశ్న: విదేశీ, దేశీయ ఉపగ్రహాల ప్రయోగం
నాడు పోస్టు చేయడమైనది:
04 DEC 2025 4:29PM by PIB Hyderabad
గత 20 ఏళ్లలో భారత్ కింద పేర్కొన్న సంఖ్యలో విదేశీ, దేశీయ ఉపగ్రహాలను ప్రయోగించింది:
|
ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్య
|
|
|
2004 జనవరి నుంచి 2013 డిసెంబరు వరకు
|
2014 జనవరి నుంచి 2025 నవంబరు వరకు
|
|
విదేశీ ఉపగ్రహాలు
|
31
|
398
|
|
దేశీయ ఉపగ్రహాలు
|
23
|
56
|
(c) ఇస్రో వాణిజ్య విభాగమైన మెస్సర్స్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) 2019లో విలీనమైంది. ప్రయోగ సేవల ద్వారా (2019-20 నుంచి 2024-25 వరకు) ఎన్ఎస్ఐఎల్ ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం దాదాపు రూ. 2572 కోట్లు.
పైన పేర్కొన్న ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రయోగ సేవల ద్వారా (2019-20 నుంచి 2024-25 వరకు) ఎన్ఎస్ఐఎల్ వెచ్చించిన మొత్తం దాదాపు రూ. 1,985 కోట్లు.
ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పోటీదార్లతో ప్రయోగ సేవల మార్కెట్ అత్యంత పోటీతో కూడుకున్నదిగా మారింది. అంతర్జాతీయ మార్కెటులో తన వాటాను నిలబెట్టుకునేందుకు ఎన్ఎస్ఐఎల్ కృషి చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2199149)
సందర్శకుల సూచీ సంఖ్య : : 38