ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానిని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 DEC 2025 1:31PM by PIB Hyderabad

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఈ రోజు న్యూ ఢిల్లీ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula, ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu ప్రధానమంత్రి @narendramodi తో ఈ రోజు సమావేశమయ్యారు.

@TelanganaCMO 


(రిలీజ్ ఐడి: 2198122) సందర్శకుల సూచీ సంఖ్య : : 38