iffi banner
The Festival Has Ended

అంతర్జాతీయ సహ-నిర్మాణ మార్కెట్టును తీర్చిదిద్దేందుకు సిద్ధమైన 19వ వేవ్స్ ఫిల్మ్ బజార్

అంతర్జాతీయ నిర్మాణం, చలనచిత్ర ఉత్సవాలలో ప్రదర్శనల నిమిత్తం ఎంపికైన 22 ఫీచర్ చిత్రాలు,

అయిదు డాక్యుమెంటరీలు

భారతదేశపు ప్రతిష్ఠాత్మక చలనచిత్ర మార్కెట్వేవ్స్ ఫిల్మ్ బజార్‌ 19వ ఎడిషన్.. భారీ సహ-నిర్మాణ మార్కెట్టు అంశాలతో తిరిగి వస్తోందిగతంలో ఫిల్మ్ బజార్‌ పేరుతో పిలిచిన ఈ ఉత్సవం నేడు వేవ్స్ఫిలిం బజార్ అన్న కొత్తపేరుతో కొత్త రూపును సంతరించుకున్నదిఅంతర్జాతీయచలనచిత్ర ఉత్సవాలలో ప్రదర్శనల కోసం ఎంపిక చేసిన పూర్తి నిడివి చిత్రాలతోనూడాక్యుమెంటరీలతోనూ సిద్ధంగా ఉంది. 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐసందర్భంగా 2025 నవంబర్ 20 నుంచి 24 వరకు గోవాలోని మారియట్ రిసార్ట్‌లో వేవ్స్ ఫిల్మ్ బజార్‌ను నిర్వహించనున్నారు.

రాబోయే 19వ ఎడిషన్‌లో వేవ్స్ ఫిల్మ్ బజార్ ప్రపంచవ్యాప్త కథాంశాలను ప్రతిబింబించే 22 ఫీచర్ ఫిల్మ్ ప్రాజెక్టులను ప్రదర్శించనుందిసహ-నిర్మాణ మార్కెట్‌ కోసం భారత్‌తో పాటు ఫ్రాన్స్బ్రిటన్కెనడాఅమెరికారష్యాఫిలిప్పీన్స్సింగపూర్ దేశాల నుంచి వచ్చిన కళాత్మకమైన ప్రాజెక్టులను ఎంపికచేశారువైవిధ్యభరితమైన సినిమాల్లో హిందీఉర్దూబెంగాలీమణిపురితంగ్‌ఖుల్నేపాలీమలయాళంహర్యాన్వీఇంగ్లిష్గుజరాతీలడఖీకొంకణికన్నడమరాఠీపంజాబీకాశ్మీరీరష్యన్సంస్కృతంఒడియా భాషల కథలు ఉన్నాయిఎంపికైన చలనచిత్ర నిర్మాతలు 'ఓపెన్ పిచ్సెషన్ సమయంలో అంతర్జాతీయభారతీయ నిర్మాతలుపంపిణీదారులుఫెస్టివల్ నిర్వాహకులుఆర్థిక సహాయకులువిక్రయ ఏజెంట్ల ముందు ప్రాజెక్టులను ప్రదర్శించే అవకాశం ఉందిఇది భవిష్యత్తులో పరస్పరం సమావేశమయ్యేందుకునిర్మాణ భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకునేందుకు పునాది వేస్తుంది.

 

ఈ విడతలోని సహ-నిర్మాణ మార్కెట్ లో భాగంగా అయిదు డాక్యుమెంటరీ చిత్రాలు కూడా ఉన్నాయిఎంపికైన ఈ అయిదు అద్భుతమైన డాక్యుమెంటరీ ప్రాజెక్టుల్లో కళలుసంగీతంసంస్కృతిపర్యావరణంసుస్థిరతవిద్యమహిళా ఉద్యమాలులైంగికతమానవ శాస్త్రం వంటి వివిధ అంశాలతో సహా అనేక విభాగాలకు సంబంధించినవి ఉన్నాయి.

ఈ సంవత్సరం సహ-నిర్మాణ మార్కెట్టులో అనుభవజ్ఞులైన పరిశ్రమ దిగ్గజాలుకొత్తగా వస్తున్న ప్రతిభావంతుల మధ్య ఆలోచనాత్మకమైన సమతుల్యత కనిపిస్తోందిఈ జాబితాలో కిరణ్ రావువిక్రమాదిత్య మోత్వానేశకున్ బాత్రాదేవాశిష్ మఖిజాఇరా దూబేసరితా పాటిల్షౌనక్ సేన్బాఫ్టా అవార్డు గ్రహీత బెన్ క్రైటన్ వంటి ప్రముఖ చలనచిత్ర దర్శకులుసృజనకర్తలు ఉన్నారు.

 

వేవ్స్ ఫిల్మ్ బజార్‌లో పాల్గొంటున్నట్లు ఏషియా టీవీ ఫోరమ్ అండ్ మార్కెట్‌ (ఏటీఎఫ్ప్రకటించిందిప్రాజెక్ట్ క్రాస్-ఎక్స్ఛేంజ్ కార్యక్రమం‌లో భాగంగా సహ-నిర్మాణ మార్కెట్ ఫీచర్‌లో ‘గ్లోరియా’ అనే ప్రాజెక్ట్‌ను చేర్చనున్నారు.

 

ఎన్ఎఫ్‌డీసీ’కి (జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ)‌ ప్రత్యేకంగా ఎంపింక చేసిన మూడు చిత్రాలను సహ-నిర్మాణ మార్కెట్ సినిమాల విభాగంలో చేర్చనున్నారుఇందులో ‘షేమ్డ్’, ‘స్మాష్’, ‘టైగర్ ఇన్ ది లయన్ డెన్’లను ఎంపిక చేశారు.

సహ-నిర్మాణ ప్రాజెక్టులు

1. ఉల్టా (మేడమ్) | భారత్ఫ్రాన్స్కెనడా హిందీ

దర్శకులు పరోమితా ధర్నిర్మాతలు హ్యాష్ తన్మోయ్

2. దోస్ హూ ఫ్ల్యూ భారత్ హిందీఉర్దూబెంగాలీ

దర్శకులు సౌమ్యక్ కాంతి డీ బిస్వాస్నిర్మాతలు ఇరా దూబే

3. ఖేయ్-హే (రాత్రిపగలు) | భారత్ పౌలా/మణిపురి/నేపాలీ/ఇంగ్లీష్

దర్శకులు అశోక్ వైలౌనిర్మాతలు షౌనక్ సూర్ప్రతీక్ బాగిఅలెగ్జాండర్ లియో పౌ

4. ది మేనేజర్ భారత్ మలయాళం

దర్శకులు సందీప్ శ్రీలేఖనిర్మాతలు అనుజ్ త్యాగివిపిన్ రాధాకృష్ణన్

5. వాట్ రిమెయిన్స్ అన్‌సెడ్ భారత్ హర్యాన్వీహిందీఇంగ్లీష్

దర్శకులు కల్లోల్ ముఖర్జీనిర్మాతలు దేవాశిష్ మఖిజాహర్ష్ గ్రోవర్ఆదిత్య గ్రోవర్

6. కాందా (నో ఆనియన్స్) | భారత్ గుజరాతీహిందీ

దర్శకులు ఆర్తి నెహర్ష్నిర్మాతలు శకున్ బాత్రాడింపీ అగర్వాల్

7. కాక్‌తేట్ (ఇడియట్) | భారత్ఫ్రాన్స్ లడఖీ

దర్శకులు స్టెంజిన్ టాంకాంగ్నిర్మాతలు రితు సారిన్

8. ఎ డెత్ ఫోర్‌టోల్డ్ భారత్ హిందీ

దర్శకులు కిస్లే కిస్లేనిర్మాతలు త్రిబేని రాయ్హిమాన్షు కోహ్లీనేహా మాలిక్

9. టైర్స్ విల్ బి డిఫ్లేటెడ్ భారత్ హిందీ

దర్శకులు రోహన్ రంగనాథన్నిర్మాతలు షౌనక్ సేన్అమన్ మన్

10. మాయాపురి (మాయా నగరం) | భారత్ హిందీ

దర్శకులు అరణ్య సహాయ్నిర్మాతలు మతివనన్ రాజేంద్రన్

11. పుత్తెన్‌కచేరి (సచివాలయం) | భారత్కెనడా మలయాళం

దర్శకులు రాజేష్ కెనిర్మాతలు జేమ్స్ జోసెఫ్ వలియాకులత్తిల్వేద్ ప్రకాష్ కటారియా

12. సజ్దా భారత్ హిందీ

దర్శకులు మొహమ్మద్ గనినిర్మాతలు సంజయ్ గులాటి

13. టీచర్స్ పెట్ భారత్అమెరికా ఇంగ్లీష్

దర్శకులు సింధు శ్రీనివాస మూర్తినిర్మాతలు ఐశ్వర్య సోనార్శుచి ద్వివేదివిక్రమాదిత్య మోట్వానే

14. 7 టూ 7 | భారత్ గుజరాతీహిందీ

దర్శకులు నెమిల్ షానిర్మాతలు నెమిల్ షారాజేష్ షా

15. కటచువా (ది క్విల్) | భారత్ బెంగాలీహిందీ

దర్శకులు సంఖాజిత్ బిస్వాస్నిర్మాతలు స్వారలిపి లిపి

16. షాడో హిల్ఆఫ్ స్పిరిట్స్ అండ్ మెన్ భారత్ కొంకణిఇంగ్లీష్హిందీ

దర్శకులు బోస్కో భాండార్కర్నిర్మాతలు కిరణ్ రావుతానాజి దాస్‌గుప్తా

17. పుష్పవతి (ది ఫ్లవర్డ్ వన్) | భారత్ కన్నడ

దర్శకులు మనోజ్ కుమార్ వీనిర్మాతలు నితిన్ కృష్ణమూర్తి

18. స్వర్ణపుచ్చ్రి భారత్ హిందీమరాఠీకాశ్మీరీ

దర్శకులు రిత్విక్ గోస్వామినిర్మాతలు నిధి సాలియన్

ఎన్‌డీఎఫ్‌సీ ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రాజెక్టులు

19. షేమ్డ్ భారత్ హిందీపంజాబీఇంగ్లీష్

దర్శకులు దిక్షా జ్యోతి రౌత్రేనిర్మాతలు సరితా పాటిల్

20. స్మాష్ రష్యాభారత్ రష్యన్ఇంగ్లీష్హిందీ

దర్శకులు మాగ్జిమ్ కుజ్నెత్సోవ్నిర్మాతలు ఎకాట్రినా గోలుబేవా-పోల్డి

21. టైగర్ ఇన్ ది లయన్ డెన్ (ఫ్రీడమ్ ఫ్రెండ్స్) | భారత్బ్రిటన్ ఇంగ్లీష్

దర్శకులు ఆర్ శరత్నిర్మాతలు జాలీ లోనప్పన్

 

ఏటీఎఫ్ భాగస్వామ్య ప్రాజెక్ట్

20. గ్లోరియా ఫిలిప్పీన్స్సింగపూర్ ఇంగ్లీష్

దర్శకులు అలారిక్ టేనిర్మాతలు డెరెక్ జడ్జ్రెక్స్ లోపెజ్అలారిక్ టే

 

సహ-నిర్మాణ మార్కెట్ డాక్యుమెంటరీ ప్రాజెక్టులు

1. కలర్స్ ఆఫ్ ది సీ భారతదేశం మలయాళం

దర్శకులు జెఫిన్ థామస్నిర్మాతలు సంజు సురేంద్రన్

2. దేవి (దేవత) | భారత్ ఒడియా

దర్శకులు ప్రణబ్ కుమార్ ఐచ్నిర్మాతలు ప్రణబ్ కుమార్ ఐచ్

3. నుపి కీథెల్ (మహిళా మార్కెట్) | భారతదేశం మణిపురి

దర్శకులు హాబామ్ పబన్ కుమార్నిర్మాతలు హాబామ్ పబన్ కుమార్అజిత్ యుమ్నం రాజేష్ పుథన్‌పురాయిల్

4. సింహస్థ కుంభ్ (అమృతం చుక్క) | భారతదేశం హిందీసంస్కృతం

దర్శకులు అమితాభ సింగ్నిర్మాతలు అమితాభ సింగ్

5. ది మహారాజా అండ్ మీ భారతదేశంయునైటెడ్ కింగ్‌డమ్ ఇంగ్లీష్హిందీ

దర్శకులు బెన్ క్రైటన్నిర్మాతలు కార్ల్ హిల్‌బ్రిక్ స్యూ గ్రాహం

 

19వ ఫిల్మ్ బజార్ సహ-నిర్మాణ మార్కెట్ కోసం ఎంపికైన 22 ఫీచర్‌ చిత్రాలు, 5 డాక్యుమెంటరీలకు సంబంధించిన వివరాల కోసం క్కడ క్లిక్ చేయండి.

ప్రతి సంవత్సరం ఏఎఫ్ఎఫ్ఐ (భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంసందర్భంగా జరిగే ఈ ఫిల్మ్ బజార్.. భారతీయ కథా రచయితలుప్రపంచ నిర్మాతలుఫెస్టివల్ క్యూరేటర్లుసాంకేతిక భాగస్వాములుపెట్టుబడిదారులను అనుసంధానించే ప్రధాన వేదికగా తయారైందిమరింత విస్తరించినడైనమిక్ మార్కెట్‌ప్లేస్‌తో ఉన్న ఈ సంవత్సరం ఫిల్మ్ బజార్‌.. ప్రపంచ ఉనికి బలోపేతం చేసుకుంది.

 

వేవ్స్ ఫిల్మ్ బజార్ గురించి:

 

వేవ్స్ ఫిల్మ్ బజార్’ (డబ్ల్యూఎఫ్‌బీగతంలో ఫిల్మ్ బజార్ పేరుతో పరిచితంప్రతి సంవత్సరం గోవాలో నిర్వహించే భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంతో పాటుగా దీనిని నిర్వహిస్తున్నారు. 2007లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ బజార్.. దక్షిణాసియా చలనచిత్రాలుసినిమా నిర్మాణంపంపిణీలో ఉన్న ప్రతిభావంతులను కనుగొనడంవారికి సహయపడటంచిత్రాలను ప్రదర్శించటంపై దృష్టి సారించిందిఇది దక్షిణాసియా ప్రాంతంలో ప్రపంచ సినిమాకు సంబంధించిన క్రయవిక్రయాలను కూడా సులభతరం చేస్తోందిదక్షిణాసియాఅంతర్జాతీయ చలనచిత్ర నిర్మాతలు… నిర్మాతలుసేల్స్ ఏజెంట్లుఫెస్టివల్ ప్రోగ్రామర్‌లు సృజనాత్మకఆర్థికపరమైన అంశాల విషయంలో కలిసే ఒక కేంద్రంగా ఇది పనిచేస్తుందిఐదు రోజుల పాటు జరిగే ఈ చలనచిత్ర మార్కెట్.. దక్షిణాసియా కంటెంట్సినిమా నిర్మాణంపంపిణీ రంగాల్లోని ప్రతిభావంతులను కనుగొనడంవారికి సహాయాన్ని అందించటంచలన చిత్రాలను ప్రదర్శించడంపై దృష్టి పెడుతుంది.

మరింత సమాచారం కోసం ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండిhttps://films.wavesbazaar.com/

 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2025, #AnythingForFilms and #FilmsKeLiyeKuchBhi. Tag us @pib_goa on Instagram, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Release ID: 2190625   |   Visitor Counter: 4