ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త రామ్‌దరశ్ మిశ్రా మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 01 NOV 2025 2:27PM by PIB Hyderabad

ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త రామ్‌దరశ్ మిశ్రా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
రామ్‌దరశ్ మిశ్రా జీ మరణం హిందీభోజ్‌పురి సాహిత్య రంగానికి తీరని లోటని శ్రీ మోదీ పేర్కొన్నారుఆయన తన ప్రసిద్ధ రచనలతో ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని ప్రధానమంత్రి అన్నారు.
ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"
ప్రముఖ సాహితీవేత్తవిద్యావేత్త రాందరశ్ మిశ్రా మరణం నాకు చాలా బాధ కలిగించిందిఆయన మరణం హిందీభోజ్‌పురి సాహిత్య రంగానికి తీరని లోటుఆయన తన ప్రసిద్ధ రచనలతో ఎల్లప్పుడూ గుర్తుండిపోతారుఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకుఅభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానుఓం శాంతి!"

 

***


(రిలీజ్ ఐడి: 2185521) సందర్శకుల సూచీ సంఖ్య : : 30