పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
భౌతికంగా, డిజిటల్‌గా, మానసికంగా –సానుకూలంగా, అడ్డంకుల్లేని కార్యాలయ వాతావరణాన్ని ఏర్పరిచేందుకు కట్టుబడి ఉన్న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ప్రచారం 5.0లో భాగంగా పౌర విమానయాన మంత్రిత్వశాఖ పురోగతి
Posted On:
25 OCT 2025 12:06PM by PIB Hyderabad
అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కొనసాగుతున్న పెండింగ్ విషయాల పరిష్కారానికి ప్రత్యేక ప్రచారం (స్పెషల్ క్యాంపెయిన్ ఫర్ డిస్పోసల్ ఆఫ్ పెండింగ్ మ్యాటర్స్, ఎస్‌సీడీపీఎమ్) 5.0 లో పౌర విమానయాన మంత్రిత్వశాఖ చురుకుగా పాల్గొంటోంది.
ఇప్పటివరకు సాధించిన ముఖ్యమైన పురోగతి
· ఇప్పటికే 87 శాతం ప్రజా ఫిర్యాదుల పరిష్కార లక్ష్యాల సాధన
· మొత్తం 4,988 భౌతిక ఫైళ్ళ తొలగింపు
· లక్ష్యంగా పెట్టుకున్న 480 శుభ్రతా కార్యక్రమాలలో 405 పూర్తి
· చెత్త, ఈ-వ్యర్థాలు, పాత ఫైళ్ల తొలగింపు ద్వారా 31,353 చదరపు అడుగుల కార్యాలయ స్థలం ఖాళీ.
· వ్యర్థాల విక్రయం ద్వారా రూ. 81,66,756 ఆదాయం
(Release ID: 2182557)
Visitor Counter : 6