ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పార్లమెంటు భవనంలోని రాజ్యసభ సచివాలయంలో వివిధ విభాగాలను సందర్శించిన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సీపీ రాధాకృష్ణన్

प्रविष्टि तिथि: 21 OCT 2025 4:27PM by PIB Hyderabad

పార్లమెంటు భవనంలోని రాజ్యసభ సచివాలయంలో వివిధ విభాగాలను ఉపరాష్ట్రపతిరాజ్యసభ ఛైర్మన్ శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు సందర్శించారుటేబుల్ ఆఫీస్న్యాయ విభాగంప్రశ్నల విభాగంసభ్యుల జీతభత్యాల విభాగంసభ్యుల సౌకర్యాల విభాగంబిల్లు కార్యాలయంనోటీసు కార్యాలయంలాబీ కార్యాలయంరిపోర్టర్ల విభాగం లాంటి కీలక విభాగాలను సందర్శించారు.

 

తన సందర్శనలో భాగంగా.. సచివాలయ అధికారులుసిబ్బందితో ఉపరాష్ట్రపతిరాజ్యసభ ఛైర్మన్ ముచ్చటించారువారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారురాజ్యసభ సజావుగాసమర్థవంతంగా సాగడంలో వారు పోషిస్తున్న పాత్రను ప్రశంసించారు.

 

అంకితభావంవృత్తి పట్ల నిబద్ధతతో అధికారులూసిబ్బంది పనిచేయాలనిపార్లమెంట్ నిర్వహణను బలోపేతం చేయాలనిదేశసేవ పట్ల చిత్తశుద్ధితో ఉండాలని శ్రీ సీపీ రాధాకృష్ణన్ సూచించారు.

 

***


(रिलीज़ आईडी: 2181398) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam