ఉప రాష్ట్రపతి సచివాలయం
ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌తో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. పరస్పరం... దీపావళి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
20 OCT 2025 8:38PM by PIB Hyderabad
ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం (ఈ నెల 20న) వైస్ ప్రెసిడెంట్స్ ఎన్‌క్లేవ్‌లో సమావేశమయ్యారు. ప్రధానమంత్రిని ఉపరాష్ట్రపతి ఆప్యాయంగా ఆహ్వానించారు.. ఈ సందర్భంగా నేతలిద్దరూ పరస్పరం దీపావళి శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు.
***
(रिलीज़ आईडी: 2181150)
आगंतुक पटल : 21