ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో భేటీ అయిన హర్యానా ముఖ్యమంత్రి

Posted On: 01 OCT 2025 9:29PM by PIB Hyderabad

హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైని ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పోస్ట్ చేసింది:

హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సైని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు”


(Release ID: 2174138) Visitor Counter : 10