ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా కప్-2025లో భారతీయ క్రికెట్ జట్టు గెలుపు.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
29 SEP 2025 12:30AM by PIB Hyderabad
ఆసియా కప్ -2025లో అఖండ విజయాన్ని సాధించిన భారతీయ క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మనసారా అభినందనలు తెలిపారు.
ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ :
‘‘ఆట మైదానంలో ఆపరేషన్ సిందూర్ (#OperationSindoor).
ఫలితం అదే - గెలుపు భారత్‌దే!
మన క్రికెటర్లకు అభినందనలు’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2172574)
Visitor Counter : 9
Read this release in:
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil