ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రి మూడో రోజున చంద్రఘంట దేవిని ప్రార్థించిన ప్రధానమంత్రి

Posted On: 24 SEP 2025 8:43AM by PIB Hyderabad

నవరాత్రి మూడో రోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ చంద్రఘంట దేవిని ప్రార్థించారు.

'ఎక్స్'లో వీడియోను షేర్ చేస్తూ ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"నవరాత్రి మూడో రోజు... శాంతిధైర్యంఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన చంద్రఘంట దేవిని ఆరాధిస్తారుఅమ్మవారి ఆశీస్సులతో దేశ ప్రజలందరికీ ఆనందంఆరోగ్యంఅదృష్టం కలగాలని కోరుకుంటున్నాను.

https://www.youtube.com/watch?v=DEGcIi9aij8"


(Release ID: 2170551) Visitor Counter : 4