ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాజా అగ్రసేన్ గారికి ప్రధానమంత్రి నివాళి

Posted On: 22 SEP 2025 2:11PM by PIB Hyderabad

నేడు మహారాజా అగ్రసేన్ గారి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని రాస్తూ:
‘‘మహారాజా అగ్రసేన్ జీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను
. ఆయన సంపూర్ణ జీవనం సామాజిక న్యాయానికీ, ఏకతకూ ప్రతీకగా నిలిచింది. సద్భావనతో పాటు పరస్పర సోదర భావనతో మెలగాలంటూ ఆయన ఇచ్చిన సందేశం దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తూ ఉంటుంది’’ అని పేర్కొన్నారు. 

"महाराजा अग्रसेन जी की जयंती पर उन्हें सादर नमन। उनका संपूर्ण जीवन सामाजिक न्याय और एकता का प्रतीक है। सद्भावना और आपसी भाईचारे का उनका संदेश देशवासियों को सदैव प्रेरित करता रहेगा।"

 

 

***

MJPS/VJ


(Release ID: 2169568) Visitor Counter : 2