ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 17 SEP 2025 10:18AM by PIB Hyderabad

విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సృష్టిలో కీలక పాత్రను పోషించిన మహనీయుడిని విశేషంగా ఆరాధించడానికి ఈ పవిత్ర దినాన్ని జరుపుకొంటున్నాంఈ సందర్భంగానవీన సృజనలో నిమగ్నమైన కర్మయోగులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.  

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ రోజు ఒక సందేశాన్ని పొందుపరుస్తూ
:

‘‘
భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశం నలు మూలలా ఉన్న నా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలుసృష్టిలో కీలక పాత్రను పోషించిన మహనీయుడిని విశేషంగా ఆరాధించడానికి ఈ పవిత్ర దినాన్ని జరుపుకొంటున్నాంఈ సందర్భంగా నవీన సృజనలో నిమగ్నమైన కర్మయోగులందరికీ నేను నా మనసారా అభినందనలు తెలియజేస్తున్నానుభరతవర్షాన్ని సుదృఢంగాసమృద్ధంగాసమర్థమైందిగా తీర్చిదిద్దడంలో మీ ప్రతిభమీ కష్టించే తత్వం అమూల్యమైన పాత్రను పోషిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.‌

 

*‌*‌*‌


(रिलीज़ आईडी: 2167770) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali-TR , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam