ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ నారాయణ జయంతి: ఆయన ఆశయాలను స్మరించుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 07 SEP 2025 4:37PM by PIB Hyderabad

శ్రీ నారాయణ జయంతి సందర్భంగా సమాజంఆధ్యాత్మికత పట్ల ఆయన ఆశయాలువాటి ప్రభావాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. "సమానత్వంకరుణసోదరభావంపై ఆయన చేసిన బోధనలు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయిఅని శ్రీ మోదీ అన్నారు.

 

ప్రధానమంత్రి 'ఎక్స్ఖాతాలో ఇలా పేర్కొన్నారు;

సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా సమాజంఆధ్యాత్మికత పట్ల ఆయన ఆశయాలుప్రజలపై ప్రభావాన్నీ గుర్తుచేసుకుందాంసమానత్వంకరుణసోదరభావంపై ఆయన చేసిన బోధనలు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయిసామాజిక సంస్కరణలువిద్యను ప్రోత్సహించేందుకు ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తుంది."


(రిలీజ్ ఐడి: 2164693) సందర్శకుల సూచీ సంఖ్య : : 24